Month: January 2026

మా భూమి – మా హక్కు – మా ఊపిరి

బలవంతపు భూ సేకరణ ఆపాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని, రైతు నాయకుడు ఎం.అప్పలరాజు పై పెట్టిన పీడీ యాక్ట్ ను తక్షణమే రద్దుచేసి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో జరిగిన సదస్సు లో పాల్గొన్న AIKS జాతీయ నాయకులు పి. కృష్ణ ప్రసాద్..

గుంటూరులో 30,31,01 తేదీల్లో జరిగే అఖిలభారత కిసాన్ సభ (AIKS) జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి

తిరుపతి జిల్లా చిట్వేల్ : అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా రైతు సంఘం నాయకులు పందికాళ్ళ మణి కోరారు మంగళవారం తిరుపతి జిల్లా చిట్వేల్ ఎంపీడీవో మండల కార్యాలయం ఆవరణములో సమావేశాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి ఈ సందర్భంగా పందికాళ్ళ మణి మాట్లాడుతూ అఖిల…