మా భూమి – మా హక్కు – మా ఊపిరి
బలవంతపు భూ సేకరణ ఆపాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని, రైతు నాయకుడు ఎం.అప్పలరాజు పై పెట్టిన పీడీ యాక్ట్ ను తక్షణమే రద్దుచేసి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో జరిగిన సదస్సు లో పాల్గొన్న AIKS జాతీయ నాయకులు పి. కృష్ణ ప్రసాద్..
రైతు ఉత్పాదక సంఘాల ద్వారా విత్తనాభివృద్ధి
వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ విజయనగరం : రైతు ఉత్పాదక సంఘాల ద్వారా ఉత్తరకోస్తాలో విత్తనాభివృద్ది చేయాలని వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న ఉత్తరకోస్తా పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశంలో రెండో రోజు మంగళవారం విత్తన అభివృద్ధిపై చర్చ జరిగింది….
అమెరికాతో ఒప్పందాలు మన రైతులకు నష్టం
నిరసనలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు గుంటూరు : అమెరికా ఉపాధ్యక్షులు జెడి వ్యాన్స్ పర్యటనను నిరసిస్తూ గుంటూరులో భగత్‌సింగ్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయ సమితి, రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేస్తే ఇక్కడున్న…


