Jayaram Chowdhury's properties should be confiscated and all farmers' dues should be paid with interest - A.P. Rythu Sangam
ఉద్యమాలు పత్రికా ప్రకటనలు వార్తలు

జయరామ్ చౌదరి ఆస్తులు జప్తు చేసి రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలి – ఎ.పి. రైతు సంఘం

ఐదు సంవత్సరాలుగా రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల చెల్లించకుండా అదృశ్యమైన జయరామ్ చౌదరిని ఎలాంటివాడు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైనది. రాజకీయ నాయకులను, కోర్టులను అడ్డం పెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు వేసి వేధిస్తున్నాడు. ఇప్పటికైనా అతనిని జైల్లో పెట్టి అతని ఆస్తులు జప్తు చేసి రైతులకు న్యాయం చేయాలని ఏ.పీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. రంగయ్య ,పి. హేమలత డిమాండ్ చేశారు.

ఐదు సంవత్సరాలుగా రైతులు అప్పులకు వడ్డీలు చెల్లించలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, చదివించలేక, నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎన్నో పోరాటాలు చేసి, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితంగా అతని ఆస్తులు వేలం వేసి కొంత డబ్బు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించకుండా అతను స్టే తెచ్చి రైతులపై కేసులు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అతన్ని బయట వదిలితే తిరిగి రాజకీయ పలుకుబడి, డబ్బు పలుకుబడి ఉపయోగించి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులకు న్యాయం చేయాలని అతనిపై ఉన్న కేసులు అన్నీ కూడా ముందుకు తెచ్చి రైతులకు న్యాయం చేయాలని ఎ.పి రైతుసంఘం గా డిమాండ్ చేస్తున్నాం.

40 COMMENTS

  1. Okay, gotta be honest, been checking out PHSuper lately. Not bad, not bad at all! The vibes are chill and it’s pretty straightforward. Definitely worth a look if you’re bored. Check it out here: phsuper

  2. SP666, a number of the beast, or just plain lucky? What kind of vibes are we getting here? Anybody strike gold with SP666? Let me know what is going on, guys. sp666

  3. Yo, check out ktobet! Heard it’s got some sweet odds and a decent selection of games. Gonna give it a whirl tonight, see if I can snag a win!

  4. 2gbetgame? Yeah, it’s got some potential. Pretty easy to navigate, which is always a plus. Could do with a few more promotions to keep things spicy. Check out 2gbetgame

  5. He estado explorando bgd55bd y la verdad es que me ha sorprendido la cantidad de contenido que tienen. ¡Definitivamente vale la pena echarle un vistazo! Échale un ojo aquí: bgd55bd

  6. Heard about kkkjili29 and decided to check it out. Gotta say, I was pleasantly surprised! The site’s easy to navigate, and they seem to have some decent promos. Worth a look if you’re hunting for a new place to play. More info here: kkkjili29

  7. Thanbai88 is decent. The site design is a little basic, but the games load quickly and haven’t had any lag. Nothing special, but gets the job done. Worth a punt. Have a look here thanbai88

  8. Solid experience so far. The community is helpful and the site layout is very intuitive. If you are looking for quality and reliability then brkk123 is the way to go.

  9. Just wanted to share wi55 with you all. It’s another casino option I’ve been checking out. Nothing too spectacular, but worth exploring if you’re looking for something new. Take a look at this site!: wi55

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *